India Vs England : Viv Richards says India have pushed England out of 'comfort zone'
The Ahmedabad pitch has come under a lot of fire, especially how England were all out for 112 and 81 in the two innings as India wrapped up a 10-wicket win inside two days
#Indvseng
#Indiavsengland
#Motera
#Moterapitch
#Ahmedabad
#NarendraModiStadium
#JoeRoot
ఇంగ్లండ్ ఆటగాళ్లు పిచ్‌పై విమర్శలు ఆపి, బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ సూచించాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన డే/నైట్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో పిచ్ నాణ్యతపై చర్చ కొనసాగుతూనే ఉంది. మొతెరా పిచ్ టెస్ట్ క్రికెట్‌కు పనికిరాదంటూ పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు. ఈ నేపథ్యంలో మొతేరా పిచ్‌పై స్పందించిన వివియన్ రిచర్డ్స్.. ఇంగ్లండ్ జట్టుపై విమర్శలు గుప్పించాడు. స్పిన్ పిచ్‌లున్న దేశానికి వెళ్లి టర్నింట్ ట్రాక్‌లున్నాయని ఏడ్వడం ఏ మాత్రం బాగోలేదన్నాడు. నాలుగో టెస్టులోనూ ఈ తరహా పిచ్ ను తయారు చేయాలని అభిప్రాయపడ్డాడు.